భారీ వర్షాలు కురుస్తున్న వేళ డిండి ప్రాజెక్ట్ ఓవర్ ఫ్లో ప్రవహిస్తున్న డిండి ప్రాజెక్టు పూలు చల్లి జల హారతి ఇచ్చిన .

అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఈ కార్యక్రమంలో డిండి మరియు ఉప్పునుంతల, అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.