జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం సాధించిన ప్రశాంతిని సన్మానించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి

పెబ్బేరు పట్టణం 12వ వార్డుకు చెందిన రాజశేఖర్ కూతురు, ప్రశాంతి గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం సాధించిన సందర్భంగా వారి ఇంటికి వెళ్లి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.