ఘనంగా స్వాగతం పలికిన ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలికిన ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఎన్నికై బాధ్యతలు చేపట్టి మొదటి సారిగా వనపర్తి నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా సోదరుడు శివసేన రెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలికిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి.

అనంతరం వనపర్తి జిల్లా మర్రికుంట నుండి బైక్ ర్యాలీతో బయలుదేరి రాజీవ్ గాంధీ చౌరస్తాలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాలలు సమర్పించి అక్కడి నుంచి సన్మాన కార్యక్రమానికి బయలుదేరడం జరిగింది.