వనపర్తి జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ చౌరస్తాలో శ్రీ గణపతి ఫ్యాషన్స్ నూతన బట్టల షాపును ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డిగారు
ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ అధ్యక్షులు వనపర్తి మున్సిపల్ చైర్మన్ మరియు మున్సిపల్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు