వనపర్తి జిల్లా కేంద్రంలో ఇందిరా గాంధీ చౌరస్తాలో తాజ్ మంది నూతన రెస్టారెంట్ ను ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
వనపర్తి పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో తాజ్ మంది నూతన రెస్టారెంట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది.అలాగే రెస్టారెంట్ లోఎమ్మెల్యే గారు ఫుడ్ టేస్ట్ చేయడం జరిగింది.
రెస్టారెంట్ ఓనర్ సమ్మద్ గారు ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారికి బొకే ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది
రెస్టారెంట్ ఓనర్ సమ్మద్ కి నాణ్యమైన మరియు రుచికరమైన భోజనం కి ప్రాముఖ్యత ఇవ్వాలని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.