వనపర్తి జిల్లా కోర్టు న్యాయవాదులతో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది.
ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో ప్రతిష్టించిన వినాయక దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించాను. అనంతరం వివిధ సమస్యలపై బార్ అసోసియేషన్ మందిరంలో ప్రత్యేకంగా సమావేశమైన పలు అంశాలపై చర్చించం.