మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి
రేవల్లి మండల తాసిల్దార్ కార్యాలయం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరై మండల పరిధిలోని 23 మందిbలబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
ఆర్టీసీ కొనుగోలు చేసే కొత్త బస్సులలోను మహిళా సంఘాల పాత్ర ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే ఆర్టిసి సంస్థకి ప్రతి నెల 60 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుందని తెలియజేశాను.
కొన్ని సాంకేతిక కారణాలవల్ల రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ అందలేదని ఎవరెవరికి అయితే రుణమాఫీ కాలేదో వాళ్లు స్థానిక వ్యవసాయ అధికారులతో చర్చించి వివరాలను నమోదు చేయించాలని ప్రతి ఒక్కరికి రుణమాఫీ అవుతుందని వారికి వివరించను.
ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను గుర్తించి ప్రభుత్వం 16,500 ఆర్థిక సహాయం అందించాలని వారికి మొదటి ప్రయారిటీ కిందా మంజూరు చేస్తామని తెలియజేయడం జరిగింది.