వనపర్తి పట్టణంలోని వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.

మోటార్ సైకిల్ పై ర్యాలీగా వెళ్లి వినాయక మండపాలను సందర్శించి స్వామివారిని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

జంగిడిపురం, ఐజయ్య కాలనీ, రామాలయం, నంది హిల్స్, కేడిఆర్ నగర్, బసవన్న గడ్డ, రాంనగర్ కాలనీ, బ్రహ్మంగారి వీధి, రాయగడ్డ, పాత బజార్, ఐదవ వార్డు గాంధీనగర్ లతోపాటు పలు కాలనీలలో ఏర్పాటుచేసిన దాదాపు 100కు పైగా వినాయక మండపాలను సందర్శించి మండపాల వద్ద కాలనీవాసులతో సెల్ఫీలు తీసుకుని, చిన్నారులతో ఫోటోలు దిగుతూ సందడి చేయడం జరిగింది