అభిమాన నేత అచ్చంపేట ఆపద్బాంధవుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యేజన్మదిన శుభాకాంక్షలు

అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా ఉంటూ నిరంతరం పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందిస్తు ప్రజా సేవ చేస్తున్న నల్లమల్ల ముద్దుబిడ్డ స్థానిక శాసనసభలు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

ఈరోజు తన జన్మదినం సందర్భంగా అచ్చంపేట పట్టణంలో ఏరియా హాస్పిటల్ లో రెండు సర్జరీ చేసి తన జన్మదినం రోజున ఇతరులకు ప్రాణపోసిన మహా నేత డా. వంశీకృష్ణ అచ్చంపేట ఏరియా హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది కేక్ కట్ చేసి ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపించేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ ఈ కార్యక్రమంలో డాక్టర్లు సిబ్బంది నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.