నల్లమల్ల ముద్దుబిడ్డ అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారి జన్మదినంసందర్భంగా

డా.వంశీకృష్ణ ఎమ్మెల్యే దంపతులు శ్రీ ఉమామహేశ్వరం దేవాలయం మరియు రంగాపూర్ దర్గా ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం

లేనిటీ ఫౌండేషన్ వృద్ధుల అనాధశ్రయం వద్ద మదర్ తెరిసా విగ్రహానికి పూల మాలవేసి లో కేక్ కట్ చేసివృద్ధుల సమక్షంలో తన జన్మదిన తన జన్మదిన శుభాకాంక్షలు జరుపుకున్నపేదల పెన్నిధి జనహృదయనేత స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు.