
గౌరవ శ్రీ రాష్ట్ర ఉప ఉపముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారిని ప్రజా భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధి పై పలు అంశాల పై చర్చించిన శాసనసభ వ్యవహారాల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు & అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ.