కేతావత్ సోమ్లా గారి కుమార్తెను పరామర్శించిన సాయి చరణ్ రెడ్డి

ఖిల్లా ఘనపూర్ మండల్, వెనికితండాకు చెందిన కేతావత్ సోమ్లా గారి కుమార్తె అనారోగ్యం బారినపడి హైదరాబాద్ లోని NIMS హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మన ఖిల్లా ఘనపూర్ కాంగ్రెస్ యువ నేత సాయి చరణ్ రెడ్డి గారు హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్స్ తో మాట్లాడి పాపకు మంచి చికిత్స అందించాలని కోరడం జరిగింది. అదేవిదంగా పాప తో మాట్లాడి తన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు అదేవిదంగా పాప కుటంబానికి ఆర్థిక సహాయం అందించారు.