అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం

అమ్రాబాద్ మండలం ఎల్మపల్లి గ్రామానికి చెందిన చరగొండ పద్మయ్య గారికి నిన్న ప్రమాద వశాత్తూ రెండు కాళ్లకు గాయం అయి హైదారాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని ఈరోజు అక్కడికి వెళ్లి వారిని పరామర్శించిన అనంతరం అక్కడి వైద్యులకు మెరుగైన వైద్యం అందించాలని కోరడం జరిగింది.