నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం

నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారమహోత్సవానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, MLC కుచుకుళ్ళ దామోదర్ రెడ్డి, DCCB చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి గార్లతో కలిసి పాల్గోనడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసింది. ప్రభుత్వ పథకాలను రైతులకు అందేలా వ్యవసాయ కమిటీ పనిచేయాలి. రైతులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేయాలని సూచించడం జరిగింది.