క్రీడలతోనే మానసిక సాగరకంగా ఉల్లాసంగా ఉంటారు … ప్రభుత్వం క్రీడాభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తూ విద్యార్థులను క్రీడారంగంలో మరింత ఉన్నతంగా రాణించడానికి అన్ని రకాల వసతులు సదుపాయాలు కల్పిస్తుంది సాయి నగర్ జెడ్పి ఉన్నత పాఠశాల కు అదనపు గదుల నిర్మాణం కొరకై 60 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది .
అచ్చంపేట నియోజకవర్గం లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ కొరకై 60 లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగింది త్వరలోనే పనులు ప్రారంభించి నిరుద్యోగ యువతీ యువకులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి యువకులందరూ కూడా ఈ యొక్క అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ను ఉపయోగించుకొని విద్యార్థులు నిరుద్యోగులు అందరు కూడా సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి.

అచ్చంపేట నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా రాజీవ్ గాంధీ మినీ స్టేడియాన్ని ఏర్పాటు చేయబోతున్నాం పైలెట్ ప్రాజెక్టుగా మూడు మండలాలను తీసుకోవడం జరిగింది … త్వరలో అచ్చంపేట పట్టణంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం ను రాజీవ్ గాంధీ సడెన్ గా మారుస్తూ అన్ని రకాల వసతులతో ఏర్పాటు చేయడానికి త్వరలో ప్రణాళికలు రూపొందించి ఏర్పాటు చేయబోతున్నాను
నల్లమల ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు మట్టిలో మాణిక్యాలు వారిలో జ్ఞాపణ్యాలను వెలికి తీయడానికి ప్రభుత్వం తన వంతు సహాయంగా చేయడానికి ఎల్లవేళలా రుణపడి ఉంటున్నాం విద్యార్థులందరూ కూడా విద్య పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదువుకొని నియోజకవర్గ రాష్ట్రస్థాయిలో జిల్లా స్థాయిలో మంచి పేరు ప్రతిష్టలు ర్యాంకులు తీసుకురావాలని విద్యార్థులను కూర్చున్నాం