అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యం పర్యాటక నల్లమల జంగల్ సఫారీ ని పున ప్రారంభించిన

రాష్ట్ర గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారికి అమ్రాబాద్ మండలం మన్ననూర్ వనమాలిక ప్రాంగణంలో ఘన స్వాగతం పలికి నల్లమల అమ్రాబాద్ అభయారణ్యం మననూర్ ఫారెస్ట్ వనమాలిక కేంద్రం వద్ద జంగల్ సఫారీ వాహనాలకు పూజలు నిర్వహించి జెండా ఊపి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది.

నల్లమల పకృతి అందాలను తిలకించడానికి పర్యాటక కులు ఆన్లైన్ సఫారీ టూర్ బుక్ చేసుకున్న వారికి సఫారీ వాహనాల్లో ఫరహాబాద్ వీ పాయింట్ ఇతర జంతువుల ప్రదర్శన కార్యక్రమం తిలకిచ్చడం జరుగుతుంది నేచర్ గైడ్స్ అందుబాటులో ఉంటూ పర్యాటకులకు సలహాలు సూచనలు చేసేందుకు సఫారీ వాహనంలో ఒక అనుభవజ్ఞుడైన నేచర్ గైడ్ అందుబాటులో ఉంటారు.