బాలాజీ వస్త్ర మందిరం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం

వనపర్తి జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ దగ్గర నూతనగా ప్రారంభించిన బాలాజీ వస్త్ర మందిరం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి షాపింగ్ మాల్ ప్రారంభించడం జరిగిడి.