దేవీ శరన్నవరాత్రి

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గోపాల్పేట మండలం పోల్కెపహాడ్ మరియు బుద్ధారం గ్రామాలలో ఏర్పాటుచేసిన అమ్మవారి మండపాలను సందర్శించి దుర్గ మాతకు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.

మూడవ రోజైన నేడు అన్నపూర్ణా దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.ప్రాణకోటి ఆకలి తీర్చే అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆశిస్తున్నాను.

అలాగే పొల్కెపహాడ్ గ్రామం గోపాల్పేట మండల కేంద్రంలో మండపాలను ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేయిస్తానని గ్రామస్తులకు హామీ ఇవ్వడం జరిగింది.

కార్యక్రమంలో ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు