వనపర్తి రాజావారు గౌరవ శ్రీ శ్రీకృష్ణదేవరావు, యువ రాజావారు ఆరుద్రదేవరావు

వనపర్తి రాజావారు గౌరవ శ్రీ శ్రీకృష్ణదేవరావు, యువ రాజావారు ఆరుద్రదేవరావు గారిని శనివారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిసి రాజావారు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించాం.

ఈ సందర్భంగా వారు వనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై, రానున్న విజయదశమి ఉత్సవాల ఏర్పాటు పై చర్చించారు

అలాగే నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై తాను ఎల్లవేళలా అండదండగా ఉంటానని రాజావారు పేర్కొన్నారు

రాజావారిని కలిసిన వారిలో వనపర్తి మాజీ జెడ్పిటిసి గొల్ల వెంకటయ్య, గోపాల్పేట మాజీ ఎంపీపీ సత్య శీలా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, మణిగిల్ల తిరుపతిరెడ్డి, తదితరులు ఉన్నారు