బల్మూరు మండలం కొండనాగుల ప్రాథమిక సహకార సంఘం లిమిటెడ్ తుమ్మేన్ పేట గ్రామంలో

కొండనాగుల ప్రాథమిక సహకార సంఘం లిమిటెడ్ తుమ్మేన్ పేట గ్రామంలో పీ ఏ సి ఏస్ ఆఫీస్ బిల్డింగ్ మరియు గోదాముల మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డిఅధ్యక్షులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మహబూబ్ నగర్ (DCCB) వారితో పాటు ప్రారంభించడం జరిగింది.