ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కొరకై ఉప్పునుంతల మండలం రాయి చెడ్ గ్రామ శివారులోని స్కూల్ ఏర్పాటు కొరకు నాగర్ కర్నూల్ పార్లిమెంట్ సభ్యులు @dr.mallu.ravi గారితో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది.అచ్చంపేట నియోజకవర్గంలో విద్యాసంస్థల ఏర్పాటు ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం అచ్చంపేట నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటు చేసినందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అచ్చంపేట నియోజకవర్గం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు.

అచ్చంపేట ప్రాంతంలో విద్య ఉపాధి అవకాశాలు ఇరిగేషన్ ఇండస్ట్రీస్ లకే నా మొదటి ప్రాధాన్యతమహేంద్ర నాథ్ ను ఆదర్శంగా తీసుకొని నల్లమల్ల ప్రాంతాన్ని అచ్చంపేట ను అభివృద్ధి చేస్తున్నాం.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ గురుకులాలను ఒకేచోట నిర్మించి మినీ ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్థి చేయాలని, అప్పుడు గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ మరింత సమర్థంగా నిర్వహించే వీలుంటుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది.