తెలంగాణ ఫ్లయింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన

తెలంగాణ ఫ్లయింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫోర్త్ సీనియర్ నేషనల్ ఫ్లయింగ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో విజేతలుగా నిలిచిన. అచ్చంపేట పట్టణంలో గౌతమి డిజిటల్ టెక్నాలజీ స్కూల్ విద్యార్థులు లకు ప్రశంస పత్రం సర్టిఫికెట్లను అందజేయడం జరిగింధి చదువుతోనే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు .

ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువు పైన ప్రత్యేక దృష్టి పెట్టి బాగా చదువుకొని పునర్ శిఖరాలకు చేరాలని విద్యార్థులకు కోరుతున్న ఉన్నతమైన చదువుతూనే ఈరోజు నేను ఎమ్మెల్యేను కాగలిగాను ప్రస్తుతం ఉన్న డిజిటల్ టెక్నాలజీ రంగంలో విద్యార్థులు మరింత గా శ్రద్ధ పెట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మొదటి స్థానంలో నిలవాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది.