బహిరంగ సభ ఏర్పాట్లు

డిగ్రాస్ నియోజక వర్గ ఇంచార్జ్ మన గౌరవ M L A మేఘా రెడ్డి గారు ,గౌరవ MP డాక్టర్ మల్లు రవి గారు ,సాయి చరణ్ రెడ్డి గారు మరియు వనపర్తి నియోజకవర్గ నాయకులతో కలిసి మాణిక్ రావు ఠాక్రే గారిని భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగినది.అదే విధంగా రేపు జరిగే బహిరంగ సభ ను విజయవంతం చేయాలని కోరారు