గౌరవ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారి ఆదేశానుసారం ఖిల్లా ఘనపూర్ మండలం లోని, వెంకటాంపల్లి గ్రామం SC కాలనీ ప్రజలు మంచి నీటి సమస్య తో ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకున్న మన ఖిల్లా ఘనపూర్ ముద్దు బిడ్డ సాయి చరణ్ రెడ్డి గారి ద్రుష్టి కి గ్రామా ప్రజలు తీసుకెళ్లడం తో సాయి చరణ్ రెడ్డి గారు వెంటనే స్పందించి గ్రామా ప్రజల కోరిక మేరకు మంచి నీటి సమస్యను తీర్చడం జరిగింది.
ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సాయి చరణ్ రెడ్డి గారు, క్యమా వెంకటయ్య గారు, వెకేట్రావు గారు, గారు తదితరులు పాల్గొన్నారు