జడ్చర్ల కేంద్రంలోని ZPHS హై స్కూల్ లో నిర్వహించిన గణతంత్ర ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారు…

NCC విద్యార్థులు సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించి వారిని అభినందించారు…

NCC జాతీయ, రాష్ట్ర స్థాయి విభాగాల్లో ఉత్తమ ప్రతిభను సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్ లను ప్రధానం చేశారు…

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు…

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జడ్చర్ల కేంద్రంలోని ZPHS హై స్కూల్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు హాజరయ్యారు…

సందర్భంగా పాఠశాల ఆవరణలో NCC విద్యార్థులు సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు…

ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే నేటి సమాజంలో అందరూ కలిసికట్టుగా స్వేచ్ఛ, సమానత్వంతో జీవిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని వివిధ ఇండస్ట్రీస్ ని ఆహ్వానించి CSR కార్యకలాపాల ద్వారా ఒక ఇండస్ట్రీకి ఒక పాఠశాలను అప్పగించి జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు బోధిస్తున్న విద్యాభ్యాసాన్ని సక్రమంగా అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించి పాఠశాలకు మరియు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు…
#jadcheral
