అచ్చంపేట పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మిషన్ భగీరథ డిఈ, మున్సిపల్ ఏఈ , కౌన్సిలర్లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.

అచ్చంపేట నియోజకవర్గానికి మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటిని పట్టణంలో ఇతర మండలాల్లో గ్రామాల్లో ఎటువంటి సమస్యలు లేకుండా సరఫరా చేయాలి … మిషన్ భగీరథ సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా పట్టణంలో ఆయా కాలనీలకు ఎప్పటికప్పుడు నీటి సరఫరా చేయాలి.

లీకేజీలు పైప్ లైన్ల మరమ్మతులు మొదలైన పనులను త్వరగాను పూర్తి చేయాలని మిషన్ భగీరథ అధికారులకు మున్సిపల్ అధికారులకు సూచించడం జరిగింది.