
చారకొండ మండలం తుర్కలపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేసి పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడి వారికి కావలసిన వసతుల గురించి అడిగి తెలుసుకొని అనంతరం తరగతి గదిని సందర్శించి విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులకు అందుతున్నటువంటి పాఠ్యపుస్తకాలు, దుస్తులు, మొదలైన సౌకర్యాల గురించి విద్యార్థులు అడిగి తెలుసుకోవడం జరిగింది.
ప్రభుత్వం పాఠశాలల బలోపేతం చేసేందుకు విచ్చేస్తుంది. పాఠశాలలో మూలిక వసతుల కల్పనకు సిఎస్ఆర్ నిధుల నుండి మౌలిక వసతులు కల్పిస్తున్నాం పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచాల్సి పెంచాలని ఉపాధ్యాయులను కోరడం జరిగింది.