ప్రజా పాలన ఉత్సవాలలో భాగంగా 30తేదిన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త రైతు పండగ ఉత్సవాల లకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్న సందర్భంగా
ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారితో కలిసి పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సర కాలంలోనే గ్యారెంటీల అమలుతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ఈ సందర్భంగా నిర్వహిస్తున్న రైతు పండగ ఉత్సవాల బహిరంగ సభకు దాదాపు లక్షమంది హాజరు కానున్నారని పేర్కొనడం జరిగింది.