అచ్చంపేట మండలం స్థానిక ఎంపీడీవో ఆఫీస్ ఆవరణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు మోడల్ హౌస్.

ఎంపీడీవో ఆఫీస్ ఆవరణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు మోడల్ హౌస్ ప్రతి మండల కేంద్రంలో ఒక మోడల్ హౌసింగ్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు అచ్చంపేట పట్టణంలో మోడల్ హౌసులు హౌస్ కు శంకుస్థాపన చేయడం జరిగింది.