శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి.శ్రీ ఉమామహేశ్వరం కొండపైకి రంగాపూర్ గ్రామం నుండి మిషన్ భగీరథ ద్వారా పైప్ లైన్ ఏర్పాటు కొరకు శంకుస్థాపన చేయడం జరిగింది..శ్రీ ఉమామహేశ్వర దేవాలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగింది.