తొట్టెల కార్యక్రమంలో DNR గారు

ఊర్కొండ: మండల ఆంధ్రప్రభ రిపోర్టర్ శ్రీ అరెడ్ల అశోక్ రెడ్డి గారి మేనల్లుడు తొట్టెల కార్యక్రమంలో మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు పాల్గొని ఆశీర్వదించారు.