చారకొండ మండలం సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ని సందర్శించుకొని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది

తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన చారకొండ మండలం సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ని సందర్శించుకొని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. సిరసన గండ్ల సీతారామచంద్ర స్వామి దేవాలయం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేయడం జరిగింది.

ఈ సంవత్సరం ఏప్రిల్ లో జరిగే బ్రహ్మోత్సవాలకు సీతారామచంద్రస్వామి దేవాలయం మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాం సీతారామచంద్రస్వామి దేవాలయం పరిసరాల్లో నూతనంగా ఏర్పాటు చేయబోయే మరుగుదొడ్ల నిర్మాణానికి మరియు ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది.