పదర గ్రామం నుంచి వంకేశ్వరం గ్రామం వరకు మిషన్ భగీరథ ద్వారా 35.80 లక్షల

పదర గ్రామం నుంచి వంకేశ్వరం గ్రామం వరకు మిషన్ భగీరథ ద్వారా దాదాపు 35.80 లక్షల నిధులతో మంచినీటి సరఫరా నూతన పైప్ లైన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.