పదర మండల కేంద్రంలోనీ MPDO ఆఫీస్ లోఇందిరమ్మ ఇళ్లు మోడల్ హౌస్.

పదర మండల కేంద్రంలోనీ MPDO ఆఫీస్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు మోడల్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగింది.