వంగూరు మండలం సర్వ రెడ్డి పల్లి డబల్ రోడ్డు

వంగూరు మండలం సర్వ రెడ్డి పల్లి గ్రామం నుండి వంగూరు మండల కేంద్రానికి డబల్ రోడ్డు నిర్మాణం పనులకై శంకుస్థాపన చేయడం జరిగింది.