క్రికెట్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను సందర్శించడం జరిగింది.

క్రికెట్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను సందర్శించడం జరిగింది. పదర మండలం చింట్లం కుంట గ్రామంలో చిట్లం కుంట క్రికెట్ ప్రీమియర్ లీగ్ CPL (చింట్లంకుంట, చెన్నంపల్లి, పెట్రాన్ చేను,) క్రికెట్ ప్రీమియర్ లీగ్ ను సందర్శించి క్రీడా నైపుణ్యాలు తెలుసుకొని నల్లమల్ల క్రికెట్ క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలని సూచించిన అనంతరం క్రీడాకారులకు సహాయంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని ఆ హామీని తప్పక నెరవేరుస్తానని క్రీడాకారులకు సూచించడం జరిగింది.