
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా..అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది.
•మొదటి ఇందిరమ్మ మోడల్ హౌస్ ఖమ్మం జిల్లా కుసుమంచి.
•రెండవది నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండల కేంద్రంలో నిర్మించడం జరిగింది.
అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండల కేంద్రంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ను జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ గారితో కలిసి ప్రారంభించిన.
*ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ* అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది .మొదటి ఏడాది 4.50 లక్షల ఇళ్లు , నాలుగు సంవత్సరాల కాలంలో 20 లక్షల ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది దాంట్లో భాగంగా విడతల వారీగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు, అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.