బల్మూర్ మండలం కొండనాగుల గ్రామంలో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని సమస్యల గురించి గ్రామస్థులతో చర్చించడం జరిగింది.