ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి భూమిపూజ వంగూరు మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీవో ఆఫీస్ ఆవరణంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కు పక్క ఇల్లు మంజూరుకై ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది దానిలో భాగంగా ఎంపీడీవో ఆఫీస్ ఆవరణంలో మోడల్ హౌసింగ్ నిర్మాణం కొరకై భూమి పూజ చేయడం జరిగింది.

రాష్ట్రంలో నిరుపేద అందరు కూడా అర్హులైన ప్రతి ఒకరి కూడా ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలియజేస్తున్నాం.. ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ కూడా అంత పారదర్శకంగా జరుగుతుంది నిజమైన లబ్ధిదారులకు పక్కా ఇల్లు మంజూరు చేస్తాం . ఈ కార్యక్రమంలో మండల అధికారు లు స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.