అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం సమీపంలో నిర్మిస్తున్న శ్రీ ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ సాగునీటి ప్రాజెక్టు కొరకు ఈరోజు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు తో కలిసి భూమి పూజ చేయడం జరిగింది
శ్రీ ఉమామహేశ్వర ప్రాజెక్టు సామర్థ్యం 2.5 టిఎంసిల నీరు, ఆయకట్టు 57,200 ఎకరాలకు సాగునీరు అందడం జరుగుతుంది.