నేడు హాజీపూర్ లో ఘన స్వాగతం పలికిన నల్లమల ప్రాంత ప్రజలు

కొన్ని రోజుల నుండి అనారోగ్యం నుండి కోలుకుని మొదటిసారిగా అచ్చంపేట నియోజకవర్గనికి శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం మరియు అచ్చంపేట నియోజకవర్గ పర్యటన సందర్భంగా హాజపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు.