
అచ్చంపేట పట్టణంలో శ్రీ శ్రీ శ్రీ మహా త్రిపుర సుందరి స్వరూపమైన గ్రామ బొడ్రాయి నాభిశిల సమేత పోచమ్మ అమ్మవారి ఆలయ పున : నిర్మాణం విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బొడ్రాయి ప్రతిష్ట , పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది గ్రామంలో అందరు సుఖ సంతో షాలతో ఉండాలని ఆకాంక్షిస్తు . అన్ని గ్రామాల్లో గ్రామదేవతల పండుగలు నిర్వహించడం ఆనందకరం.