భక్తి శ్రద్ధలతో బొడ్రాయి ప్రతిష్ఠ పోచమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో సహచర ఎమెల్యే @kuchakullarajesh గారు @kasireddynarayana.reddy గారితో కలిసి పాల్గొనడం జరిగింది