శ్రీశ్రీశ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆశీస్సులు జడ్చర్ల నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడు ఉండాలని ఆకాంక్షించారు…
ఊర్కొండ మండలంలోని ఊర్కొండ పేట లో శ్రీ శ్రీ శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలలలో భాగంగా నేడు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు స్వామివారిని దర్శించుకున్నారు…
సందర్భంగా రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు…
#Urkonda #urkondapeta
