కేతిరెడ్డిపల్లిలో నూతన చెక్ డ్యాం కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారు…
చత్రపతి శివాజీ జయంతి పురస్కరించుకొని అయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు…

బాలానగర్ మండలంలోని కేతిరెడ్డిపల్లిలో గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న చెక్ డ్యాం కు నేడు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు…
#Balanagar #Kethireddypalli