ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు
బాలానగర్ మండలంలోని మోతీ ఘనపూర్ గ్రామంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలకు హాజరైన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు…
#Balanagar #MothiGhanapur