జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రివ్యూ సమావేశంలో పాల్గొన్న జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు…
సందర్భంగా జడ్చర్ల కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రిలోని మౌలిక వసతుల గురించి అధికారులకు వివరించారు.
ఆసుపత్రిలోని అదునపు సిబ్బంది నియమించాలని అన్నారు. ఆస్పత్రికి రావడానికి నిటారుగా రోడ్డు ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే ఆసుపత్రి పక్కన ఉన్న అసైన్డ్ భూమి కి ORC తొలగించాలని అధికారులను కోరారు.
కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఉమ్మడి పాలమూరు జిల్లా శాసనసభ్యులు పాల్గొన్నారు…
