రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగుడ నుండి రాజాపూర్ వరకు జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారి సహకారంతో 30 కోట్లతో నూతనంగా వేస్తున్న డబుల్ రోడ్డును నేడు గౌరవ రాష్ట్ర R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ గారు ముఖ్యఅతిధులుగా హాజరై శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు,G. మధుసూదన్ రెడ్డి గారు హాజరయ్యారు…
