బాయ్స్ హాస్టల్ మరియు, వెటర్నరీ హాస్పిటల్ ను సందర్శించిన సాయి చరణ్ రెడ్డి

ఖిల్లా ఘనపూర్ మండలం లోని విద్యార్థులు చదువుతున్న బాయ్స్ హాస్టల్స్ మరియు వెటర్ని హాస్పిటల్ ను సందర్శించి వారితో మాట్లాడి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకున్న మన ఖిల్లా ఘనపూర్ ముద్దు బిడ్డ సాయి చరణ్ రెడ్డి. సాయి చరణ్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత స్థాయి కి వేళ్ళని అని చెప్పడం జరిగింది. అదేవిదంగా కాంగ్రెస్ గవర్నమెంట్ విద్య, వైద్యం మొదటి లక్ష్యం అని చెప్పడం జరిగింది.