గుడిపల్లి రిజర్వాయర్ నుండి నీటినీ విడుదల

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో* *భాగంగా గుడిపల్లి రిజర్వాయర్ నుండి నీటినీ విడుదల కార్యక్రమంలో మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారితో కలిసి పాల్గొన్న…డా.చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. .గుడిపల్లి రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేయడం జరిగింది గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మరియు ఇరిగేషన్ అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…